Oxycare Hospital · Gajwel · 24×7

డాక్టర్ మౌనిక — గజ్వేల్‌లో విశ్వసనీయ గైనకాలజిస్ట్

MBBS, DNB (OBG) · గర్భం, PCOS, ప్రసవం, మహిళల ఆరోగ్యం — తెలుగు, హిందీ, తమిళం, English లో స్పష్టంగా వివరిస్తారు.

English version: Dr. Mounika — Homepage →

Clinic: +91 91549 36947 WhatsApp లో బుక్ చేయండి Dr. Mounika (direct)

డాక్టర్ మౌనిక గురించి

డాక్టర్ మౌనిక, MBBS, DNB (OBG), గజ్వేల్ మరియు సిద్దిపేట జిల్లా ప్రాంతంలో మహిళల ఆరోగ్యానికి అంకితమైన గర్భం & మహిళల వైద్య నిపుణురాలు. Oxycare Multi Speciality Hospitals, Sangapur Road, Bharat Nagar, Gajwel లో 24 గంటలూ అందుబాటులో ఉంటారు.

5+ సంవత్సరాల అనుభవం, 2,000+ ప్రసవాలు, 5,000+ రోగుల సంరక్షణ — Hyderabad వెళ్లకుండానే గజ్వేల్‌లోనే specialist doctor care అందుబాటులో ఉంది.

డాక్టర్ మౌనిక ప్రతి consultation లో ఓపికగా విని, తెలుగులో స్పష్టంగా వివరిస్తారు. “Medicine ఇవ్వడమే కాదు — మీకు అర్థం అయ్యేలా చెప్పడమే మొదటి పని” అనేది ఆమె విధానం.

Qualifications: MBBS · DNB (OBG)
Hospital: Oxycare Multi Speciality Hospitals
Address: Sangapur Rd, Bharat Nagar, Gajwel – 502278
Clinic appointments: +91 91549 36947
Dr. Mounika (direct): +91 91003 71529
Timings: 24×7 — clinic open

అందుబాటులో ఉన్న సేవలు

గైనకాలజీ operations (సర్జరీలు)

Oxycare Hospital లో కింది operations — surgery ముందు, తర్వాత counselling తెలుగు / Hindi / Tamil / English లో.

గజ్వేల్, Wargal, Alirajpet, Narsannpet, Dubbaka, Markook, Jagdevpur, Kondapak, Raipole, Komuravelli mariyu chuttu unna gramalu nundi chala mandi rogulu visit chestharu.

Appointment ఎలా book చేయాలి?

Appointment book cheyadaniki clinic ki call cheyandi: +91 91549 36947. Dr. Mounika personal number ki kuda neruga call or WhatsApp cheyachu (+91 91003 71529) — tarvata Oxycare Hospital ki randi. Clinic 24×7 open — walk-in kuda welcome.

Call Clinic WhatsApp Call Dr. Mounika

Free tools

English guides